అరుదైన తెల్లజింకలను ఎప్పుడైనా చూశారా..! చుస్తే ఫిదా అవ్వాల్సిందే ..వైరల్ అవుతున్న తెల్ల జింక వీడియో:White Deer video.
White Deer Video: అస్సాంలోని కాజీరంగ నేషనల్ పార్క్ దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ పార్క్‌లో అరుదైన తెల్ల జింకలు సందడి చేస్తున్నాయి.తెల్ల జింక ఫోటో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
White Deer : అస్సాంలోని కాజీరంగ నేషనల్ పార్క్ దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ పార్క్‌లో అరుదైన తెల్ల జింకలు సందడి చేస్తున్నాయి.తెల్ల జింక ఫోటో చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనివల్ల నిజంగా తెల్ల జింకలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ జింక ఇప్పుడు ప్రజలలో చర్చనీయాంశంగా మారింది.’కాజీరంగ నేషనల్ పార్క్‌లో కనిపించే అరుదైన వైట్ హాగ్ జింకల చిత్రాలను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.కాజీరంగ నేషనల్ పార్క్ DFO రమేష్ గొగోయ్ మాట్లాడుతూ.. ఈ అరుదైన తెల్ల జింకను కొన్ని రోజుల క్రితం పార్కులో మొదటిసారి చూశానని ఇది చాలా అరుదుగా పార్క్ నుంచి బయటకు వచ్చి గోధుమ జింకలతో తిరుగుతుందని తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మహిళను కాపాడిన రైల్వే కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం..ఇంతకీ ఎం చేసాడో తెలుసా..?షాకింగ్ వీడియో:Viral Video.
చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
