చేప కడుపులో విస్కీ ఫుల్ బాటిల్ మత్స్యకారుల ఎంజాయ్ ..వైరల్ వీడియో :whisky inside fish Viral video.
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది.
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. కడుపు లోపల తెరవని విస్కీ బాటిల్‌ను గుర్తించిన మత్స్యకారులు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో టిక్‌టాక్ వేదికగా తెగ వైరల్‌గా మారింది.మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దీంతో వారికి భారీ ఆకారంతో కూడి చేప చిక్కింది. దాని ఎంజాయ్ చేద్దామనుకున్న వారు బోటులోనే కోసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు చేప కడుపులో ఏదో వింత వస్తువును గమనించారు. ఆ అవయవాన్ని కత్తిరించాడు. దాన్ని చూసిన మత్స్యకారుడు సంబరపడిపోయాడు. ఆశ్చర్యం ఏమంటే, ఆ వస్తువు ఫైర్‌బాల్ విస్కీ తెరవని బాటిల్‌గా తేలింది. దీంతో చేపతో పాటు విస్కీని అస్వాదించారు మత్స్యకారులు..
మరిన్ని ఇక్కడ చూడండి: బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..ఒంటెలపై యోగా నా..!:Yoga on Camel video.
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు ఊరట..బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత:MP Navneet Kaur video.
కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
