AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : పెళ్లిమండపంలో వరుడికి రీడింగ్‌ టెస్ట్‌ పెట్టిన వధువు..పెళ్లిలో నల్ల కళ్లద్దాలు ధరించిన వరుడు.

Anil kumar poka
|

Updated on: Jun 24, 2021 | 10:02 AM

Share

పెళ్లికి భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లిలో అబ్బాయి.. అమ్మాయి తరుపువారు చేసే సందడి మాములుగా ఉండదు. పెళ్లితో రెండు కుటుంబాల కలయిక ముడిపడుతుంది. ఆటలు… డ్యాన్సులు, గిల్లికజ్జాలు ఒక్కటేమిటి ఎన్నో సరదాలు పెళ్లిలో ఉంటాయి.

పెళ్లికి భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లిలో అబ్బాయి.. అమ్మాయి తరుపువారు చేసే సందడి మాములుగా ఉండదు. పెళ్లితో రెండు కుటుంబాల కలయిక ముడిపడుతుంది. ఆటలు… డ్యాన్సులు, గిల్లికజ్జాలు ఒక్కటేమిటి ఎన్నో సరదాలు పెళ్లిలో ఉంటాయి. అయితే అదే పెళ్లిలో అమ్మాయి.. పెళ్లి కొడుకుకు రీడింగ్ టెస్ట్ పెడితే ఎలా ఉంటుంది ? నిజాంగానే ఓ పెళ్లి కూతురు.. మండపంలో ఉన్న అబ్బాయి చేతికి దిన పత్రిక ఇచ్చి చదవమని కోరింది. దీంతో ఆ పెళ్లికొడుకు బిక్కమొఖం వేశాడు. ఇంకేముంది.. వరుడితో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి.. అక్కడున్న వారందరికి షాకిచ్చింది.ఈ ఘటన యూపీలోని ఔరయ పరిధిలో జరిగింది. అచల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ తో తన కుమార్తే వివాహం చేయాలని నిశ్చయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ ..!భారత్ బయో టెక్ నివేదిక ఇదే..పూర్తి వివరాలు ఇవే :Covaxin Phase 3 video.

ప్రేమ డైలాగ్ చెప్పిన భర్తను కత్తిపట్టుకుని వెంబడించిన భార్య..నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో :Viral Video.

పెట్ డాగ్ సహాయానికి ఫిదా అవుతున్న నెటిజన్లు..ఇంతకీ ఎం చేసిందో తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో :Dog Viral video.

Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.