ప్రేమ డైలాగ్ చెప్పిన భర్తను కత్తిపట్టుకుని వెంబడించిన భార్య..నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో :Viral Video.

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి అవసరం అయినా.. ఎలాంటి సమస్య అయినా.. మరేదైనా టాపిక్ గానీయండి సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయొచ్చు.

|
ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.తాజాగా ఓ వ్యక్తి తనకు ప్రాణాపాయం ఎదురవగా.. కాపాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తికి ప్రాణాపాయం ఎదురైంది స్వయానా అతని భార్య వల్లే కావడం ఇక్కడ విశేషం. తన భార్య తన గుండె చీల్చేందుకు వస్తోందని, తనను కాపాడాలంటూ ఏడుస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. అయితే, ఈ ఘటన వెనుక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా.. నవ్వుకుంటారు కూడా.వీడియోలో పరుగులు తీస్తున్న వ్యక్తి చెప్పిన ఒక్క డైలాగ్ కారణంగా అతని భార్య కత్తి చేతపట్టి అతని వెంట పడింది. అలా భార్య భయంతో రోడ్డుపై పరుగులు తీసిన వ్యక్తి.. సెల్ఫీ కెమెరాను ఆన్ చేశాడు. భయంతో ఏడుస్తూ.. తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. తన లైఫ్ ప్రమాదంలో ఉందని, తనను రక్షించాలని వేడుకున్నాడు. మొదట అతని పరుగులు, ఏడుపు, భయం చూసి అయ్యోపాపం అనిపించక మానదు. అయితే ఆ తరువాత అతను చెప్పిన విషయం వింటే మాత్రం నవ్వురాకమానదంటే అతిశయోక్తి కాదు.

మరిన్ని ఇక్కడ చూడండి: పెట్ డాగ్ సహాయానికి ఫిదా అవుతున్న నెటిజన్లు..ఇంతకీ ఎం చేసిందో తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో :Dog Viral video.

Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.

ఆది హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్… కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.:Aadi Saikumar new movie video.

గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?నెటిజన్‌ రిక్వెస్ట్‌కు.. సోనూసూద్‌ క్రేజీ రిప్లై Sonu Sood funny reply video.