గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?నెటిజన్‌ రిక్వెస్ట్‌కు.. సోనూసూద్‌ క్రేజీ రిప్లై Sonu Sood funny reply video.

రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతాలకుతులం చేస్తున్న దశలో సినీ నటుడు సోనూసూద్ వేగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తనకు వీలైనంతలో చాలామందిని ఆదుకుంటున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్ నుంచి ఎవరికి సాయం కావాలన్నా సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించి


రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతాలకుతులం చేస్తున్న దశలో సినీ నటుడు సోనూసూద్ వేగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తనకు వీలైనంతలో చాలామందిని ఆదుకుంటున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్ నుంచి ఎవరికి సాయం కావాలన్నా సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించి వారికి చేదోడుగా నిలుస్తున్నారు.  తాజాగా ఓ యూజర్‌..’భాయ్‌.. నా గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా’ అంటూ సోనూను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన సోనూసూద్‌…’అది అవుతుందో లేదో కానీ ఐఫోన్‌ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు’ అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నటుడుగా ఎంతో బిజీగా ఉంటూ కూడా సమయాన్ని వీలు చేసుకుని సమాజ సేవ చేస్తోన్న సోనూకు ఇలాంటి టైంపాస్‌ మెసేజ్‌లు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్‌ భలే ఆన్సర్‌ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నది ఒడ్డున అడవిదున్నపై మొసలి మెరుపు దాడి..గగ్గురపరిచే వీడియో వైరల్..:Crocodile attack on Buffalo Viral video

 Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.