నది ఒడ్డున అడవిదున్నపై మొసలి మెరుపు దాడి..గగ్గురపరిచే వీడియో వైరల్..:Crocodile attack on Buffalo Viral video

ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉండకమానదు. అలాగే పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ తమ వేటలో విఫలం కాక మానవు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.! నీటిలో మొసలికి తిరుగులేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే దాన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు.


ఎంతటి బలవంతుడికైనా.. ఓ బలహీనత ఉండకమానదు. అలాగే పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా అప్పుడప్పుడూ తమ వేటలో విఫలం కాక మానవు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే.! నీటిలో మొసలికి తిరుగులేదు. ఇది జగమెరిగిన సత్యం. అందుకే దాన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. ఈ వైరల్ వీడియో ప్రకారం.. ఓ అడవి దున్న నది ఒడ్డున దాహం తీర్చుకుంటుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. మొసలి హఠాత్తుగా దానిపై మెరుపు దాడి చేసింది. అక్కడ ఉన్నది మొసలి.. ఖచ్చితంగా ఆహారం కావాల్సిందేనని అనుకోవచ్చు. కానీ అడవిదున్న తెలివిని ఉపయోగించింది. తనపైకి వస్తున్న డేంజర్‌ను పసిగట్టి ముందుగానే ఎగిరింది. మొసలి నోటికి చిక్కకుండా తప్పించుకుంది. అయితే ఆ పక్కనే చెట్టు కొమ్మ అడ్డంగా ఉండటంతో మొసలి మరోసారి అడవిదున్నను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయినా లాభం లేకపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.

Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.