నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ ఆవేదన..:
సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంటారు. ఇక తమ అభిమాన నటులు గెలవడం కోసం వారి ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సెలబ్రెటి గెలుస్తాడనే గ్యారెంటీ మాత్రం ఉండదు.
సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంటారు. ఇక తమ అభిమాన నటులు గెలవడం కోసం వారి ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. అలాంటివారిలో హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్. అటు స్టార్ హీరోగా ఉన్న ఆర్నాల్డ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో తన సొంత బిడ్డలే తనను అస్యహించుకున్నారని చెప్పారు.డెబ్భై మూడేళ్ల ఆర్నాల్డ్… ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్ కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆర్నాల్డ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. నటుడిగా ఉన్న నేను గవర్నర్ గా ఎన్నికయ్యాక నా పిల్లలు సంతోషిస్తారు అనుకున్నాను. కానీ వారు ఆ సమయంలో నన్ను.. నా పదవిని ఎంతో అసహ్యించుకున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నాతోపాటు సెట్స్ లోకి వచ్చి సందడి చేశారు. అది వాళ్లకు వినోదం కానీ.. రాజకీయాల సాకుతో వాల్లను హాలీవుడ్ నుంచి షిఫ్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదు. అంతేకాదు.. కాలిఫోర్నియాను నేనేం అభివృద్ధి చేయలేదని వాళ్ల అభిప్రాయం. కానీ నా పరిమితులు నాకుంటాయి కదా.
మరిన్ని ఇక్కడ చూడండి: విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.
bride making fun Viral Video: చలాకీ పెళ్లికూతురు.. పెళ్లికొడుక్కి చుక్కలే! సరదా సీన్ వీడియో వైరల్.