నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్న ధోనీ’ని ఇలా మీరెప్పుడూ చూసుండరు..వైరల్ అవుతున్న ఫోటోలు.:MS Dhoni video.

MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. ఫ్యామిలితీ కలిసి వెకేషన్‌లో ఉన్న ధోనీ.. రోజుకో లుక్‌తో అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. తాజాగా ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన పలు ఫోటోలు


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. ఫ్యామిలితీ కలిసి వెకేషన్‌లో ఉన్న ధోనీ.. రోజుకో లుక్‌తో అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. తాజాగా ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ధోనీ.. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ టూర్‌ వెళ్లాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా వెకేషన్‌కు వెళ్లాడు.సిమ్లా వెకేషన్‌లో ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు.. కొత్త హెయిర్ స్టైల్, మీసం కట్టుతో నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయ టోపీ ధరించి ఉన్న ఫోటో, జీవాతో కొండపై నిల్చుని దిగిన ఫోటులు, ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన ఇతర ఫోటోలను సాక్షి, జీవా తమ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: bride making fun Viral Video: చలాకీ పెళ్లికూతురు.. పెళ్లికొడుక్కి చుక్కలే! సరదా సీన్‌ వీడియో వైరల్‌.

Viral Video : పండ్ల వ్యాపారి మోసం..ఇటు చూడండి ఎలా చేస్తారో…! నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

వరుసగా రెండో ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..కరోనా కారణం గా ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు:Amarnath Yatra 2021 video.

తమిళనాడు ఇంటి పునాది తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శ్రీ వారి భారీ విగ్రహం..:Lord Venkateswara Idol video.

Click on your DTH Provider to Add TV9 Telugu