Viral Video : పండ్ల వ్యాపారి మోసం..ఇటు చూడండి ఎలా చేస్తారో…! నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: వరుసగా రెండో ఏడాది కూడా అమర్నాథ్ యాత్రకు బ్రేక్..కరోనా కారణం గా ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్ర రద్దు:Amarnath Yatra 2021 video.
Published on: Jun 24, 2021 06:12 PM
వైరల్ వీడియోలు
Latest Videos