నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video

కాంగ్రెస్ రాజకీయమే సపరేటు. అందునా తెలంగాణ రాజకీయం అంటే అసలు సిసలైన కాంగ్రెస్ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ నియామకానికి సంబంధించి కొన్ని నెలలుగా కసరత్తు జరుగుతోంది.


కాంగ్రెస్ రాజకీయమే సపరేటు. అందునా తెలంగాణ రాజకీయం అంటే అసలు సిసలైన కాంగ్రెస్ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ నియామకానికి సంబంధించి కొన్ని నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఏ రోజుకా రోజు ఈ రోజే నిర్ణయం అంటూ ప్రచారం సాగటం..కార్యకర్తలు ఆశగా ఎదురు చూడటం కామన్ అయిపోయింది. జీవన్ రెడ్డికి ఖాయమైందంటూ ఒక సారి..రేవంత్ రెడ్డి పేరు ఫైనల్ అంటూ మరోసారి ఏఐసీసీ నేతల నుండే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాచారం అందుతోంది. కానీ, పేరు మాత్రం అధికారికంగా ప్రకటించటం లేదు. అయితే, టీపీసీసీ చీఫ్ విషయంలో ఢిల్లీ కేంద్రంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .

అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

స్ట్రాతో ఊపిరి ఊదుతూ నాగపాము కు ప్రాణం పోసిన యువకుడు..వైరల్ అవుతున్న వీడియో :Viral Video.