viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.
ఛత్తీస్‌గఢ్‌లో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంకెదైనా. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేడ దొంగ కోసం ఏకంగా గాలింపు చేపట్టారు.కోర్బా జిల్లాలోని… దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధురెనా గ్రామంలో ఓ కుటుంబం ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే, ఇంటి అవరణలోని ఉన్న గొడ్ల చావిటిలో ముద్దగా ఉండాల్సిన ఆవు పేడలో రోజు సగం మాయమవుతోంది. ఇలా రోజు పేడ ఎత్తుకుపోతున్న దొంగల కోసం ఎంత కాపాలా కాసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇరుపొరుగు వారిని విచారించిన అసలు దొంగ దొరకలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్ క్లారిటీ వీడియో .
స్ట్రాతో ఊపిరి ఊదుతూ నాగపాము కు ప్రాణం పోసిన యువకుడు..వైరల్ అవుతున్న వీడియో :Viral Video.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
