టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ హీరోస్ ..త్వరలో స్ట్రయిట్ తెలుగు మూవీలో హీరో కార్తీ..!:Tamil Actors Video.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న స్థాయికి వచ్చింది. సో.. పరభాషా హీరోలు కూడా తెలుగు సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరో....
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న స్థాయికి వచ్చింది. సో.. పరభాషా హీరోలు కూడా తెలుగు సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ మూవీ విజయ్‌కి ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ. రీసెంట్ గా సూర్య కూడా తెలుగు సినిమాకు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట సూర్య. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు రెడీ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఎప్పుడంటే ?Akhanda Movie video.
Director Puri shocking comments : జీవితం మూడు రోజుల డ్రామా..వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు?
Usain Bolt Video: ఉసేన్ బోల్ట్ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
