Usain Bolt Video: ఉసేన్ బోల్ట్ దంపతులకు కవల పిల్లలు ..వైరల్ అవుతున్న వీడియో పిల్లల పేర్లు.
Usain Bolt: ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు.
ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను బోల్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కవలలు ఎప్పుడు జన్మించారో మాత్రం వెల్లడించలేదు. క్యాప్షన్‌లో తన పిల్లల పేర్ల పక్కన మూడు మెరుపు బోల్ట్ ఎమోజీలను ఉంచాడు. ఉసేన్ బోల్డ్ దంపతులు, కవలలతో పాటు కుమార్తె కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఈ ఫొటోను ఉసేన్ బోల్డ్ భార్య కాసి బెన్నెట్ షేర్ చేశారు. ఇందులో ” హ్యాపీ ఫాదర్స్ డే టూ మై లవ్! ఉసేన్ బోల్డ్.. ఈ కుంటుబానికి నువ్వో రాక్ లాంటోడివి. మన పిల్లలకు నువ్వో గొప్ప తండ్రివి. నీపై అంతులేని ప్రేమను కలిగి ఉన్నామని” భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamil Nadu Viral Video: దెయ్యం పట్టిందని కొడుకుని కొట్టిచంపిన తల్లి..!వైరల్ అవుతున్న వీడియో
నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్లరి.. అందరూ ఫిదా: viral video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
