నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంచుకోదగ్గ మధురానుభూతి. కొందరు తమ పెళ్లిని పదికాలాల పాటు గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. కాస్త డబ్బు, పలుకుబడి ఉన్న వారైతే ఆకాశమంత పందిట్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అతిథులకు కళ్లు చెదిరే రీతిలో


పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంచుకోదగ్గ మధురానుభూతి. కొందరు తమ పెళ్లిని పదికాలాల పాటు గుర్తుంచుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు. అతిథులకు కళ్లు చెదిరే రీతిలో పదుల సంఖ్యలో రకరకాల వంటకాలు వడ్డిస్తారు. ఇక పెళ్లి వేడుకలో నవదంపతుల వింధు కార్యక్రమం చూడముచ్చటగా ఉంటుంది. ఇలాంటి విందు కార్యక్రమంలో వధువు చేసిన అల్లరికి ఫిదా అయ్యాడు వరుడు. నైట్రోజన్‌ స్మోక్‌ ఐస్‌క్రీమ్‌ తిన్న వధువు ఫన్నీగా ఏం చేసిందో మీరే చూడండి.నవ వధువు నోట్లో నైట్రోజన్‌ స్మోక్‌ ఐస్‌ క్రీమ్‌ను ఉంచాడు హోటల్‌ చెఫ్‌. దీంతో ఒక్కసారిగా నోట్లో, ముక్కులో నుంచి స్మోక్‌ బయటకు వచ్చింది. ఆ స్మోక్‌ను స్టైల్‌గా పెళ్లికొడుకు వైపు చూస్తూ, బయటకు వదులుతూ తెగ మురిసిపోయింది. ఇక వరుడు.. ఆమె చేస్తున్న ఆ చిలిపి పని చూస్తూ.. సంతోషపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.  నెటిజ‌న్లు ఈ క్యూట్ క‌పుల్‌కు బెస్ట్ విషెస్ అంద‌జేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?

Kajal Aggarwal birthday special video:కాజల్ బర్త్ డే స్పెషల్ వీడియో కాజల్ కెరీర్‏లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో..

Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.