Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నిబంధనలు పాటిస్తూ..
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నిబంధనలు పాటిస్తూ.. చిత్రీకరణ జరపడానికి హీరోలతోపాటు.. దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ హీరో విశాల్ తన తదుపరి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో యాక్షన్ సీన్ లో కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డూప్ లేకుండానే ఫైటింగ్ సీన్ చేస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీన తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయలేమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఆ ఫైట్ స్వీకెన్స్ ను బ్రేక్ తీసుకోకుండా చేస్తున్నారు విశాల్.
మరిన్ని ఇక్కడ చూడండి: Harish Rao Met With Road Accident Video: హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం పలువురికి గాయాలు..మంత్రి వాహనానికి అడవి పంది అడ్డు.
Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
