‘ధమ్‌ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో తిరగబెట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Car Viral Video.

‘పట్టు రా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా..’ అంటూ చేసే శ్రమను తగ్గించుకునేందుకు.. ఇలా కేకలు పెడుతూ.. వారిలో జోష్‌ పెంచుకుంటుంటారు శ్రామికులు. ముఖ్యంగా పల్లెటూరులోని పొలం గట్లపై భారీ మోత ప‌నులు చేసే రైతులు, రైతు కూలీలు ఈ పదంను


‘పట్టు రా పట్టు హైలెస్సా.. గట్టిగా పట్టు హైలెస్సా..’ అంటూ చేసే శ్రమను తగ్గించుకునేందుకు.. ఇలా కేకలు పెడుతూ.. వారిలో జోష్‌ పెంచుకుంటుంటారు శ్రామికులు. ముఖ్యంగా పల్లెటూరులోని పొలం గట్లపై భారీ మోత ప‌నులు చేసే రైతులు, రైతు కూలీలు ఈ పదంను ఎక్కువగా ఉపయోగిస్తూ, అలసటను మ‌రిచిపోతుంటారు.   అయితే కేవలం గ్రామాల్లోనే ఇలాంటి సీన్లు మనకు క‌నిపిస్తుంటాయి. అయితే తాజాగా ముంబైలోని ఓ కాలనీ వాసులు, బాటసారులు యాక్సిండెంట్‌ అయి బోల్తా పడిన కారును పైకి లేపేందుకు ఇలాంటి ఓ పల్లెటూరీ క్యాచీ పదాన్ని ఉపయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. సౌత్‌ ముంబైలోని వాల్‌కేషర్‌ ప్రాంతంలో ఓ కారు బోల్తా పడింది. దీంతో భారీ మొత్తంలో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక చేసేది ఏమి లేక, ఆ కాలనీ వాసులు అటుగా వెళ్తున్నవారు …ఆ కారును పైకి లేపేందుకు ముందుకు వచ్చారు. కారును పైకిలేపుతూ.. ‘ధమ్‌ లగేగా, అభి లగేగ హైస్సా..’ అంటూ బోల్తా పడిన కారును సరైన క్రమంలో ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు రాత్రి 10గంటల వరకు పరుగులు :Hyderabad Metro Train Video.

Arjun Kapoor Viral Video : కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో.

తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం..మహేష్ బాబు తనయుడు గౌతమ్ రికార్డ్.:Mahesh Babu son Gautam video.

Rangareddy child death Video: వాటర్‌ ట్యాంక్‌లో శవమై తేలిన రెండేళ్ల పసిబాలుడు.మనసును కదిలించే వీడియో .