Arjun Kapoor Viral Video : కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో.
అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి శుక్రవారం రాత్రి కరీనా కపూర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో సందడి చేశారు. ఈ మేరకు ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరూ కలిసి పార్టీ అయ్యాక ఒకే కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కారు.
అర్జున్ కపూర్ ప్రియురాలు మలైకా అరోరాతో కలిసి శుక్రవారం రాత్రి కరీనా కపూర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీలో సందడి చేశారు. ఈ మేరకు ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరూ కలిసి పార్టీ అయ్యాక ఒకే కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. అలాగే మలైకా సోదరి అమృత అరోరా తన భర్త, పిల్లలతో ఈ పార్టీలో సందడి చేసింది. ఈ మేరకు కరీనా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అర్జున్ కపూర్, మలైకా అరోరా గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈమేరకు నిన్న రాత్రి జరిగిన పార్టీలో వీరు జంటగా కెమెరా కంటికి చిక్కారు. దీంతో మరోసారి వీరిపై బాలీవుడ్ ఫోకస్ పడింది.పార్టీ అయ్యాక అర్జున్ కపూర్, మలైకా అరోరాల జంట కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి ఒకే కారులో బయలుదేరారు. ఈపార్టీకి సంబంధించి మలైకా అరోరా.. కరీనాతో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో పంచుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీల్లో స్థానం..మహేష్ బాబు తనయుడు గౌతమ్ రికార్డ్.:Mahesh Babu son Gautam video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
