సోను సూద్ రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు..అమ్మ మాటలను గుర్తు చేసుకున్న రియల్ హీరో :Sonu sood video.

కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్ డౌన్ వరకు అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న సేవకు రాజకీయ రంగులు అద్ధకుండా నిస్ఫక్షపాతంగా కుల, మత, వర్గ, బేధాల ప్రసక్తి తలెత్త కుండా అందర్నీ ఆకట్టుకుంటున్నారు సోనూ సూద్.


కరోనా వైరస్ కట్టడికోసం విధించిన లాక్ డౌన్ వరకు అతనొక నటుడు. కానీ ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలని నిలట్టిన ముద్దుల తనయుడు .. తాను చేయాలనుకున్న సేవకు రాజకీయ రంగులు అద్ధకుండా నిస్ఫక్షపాతంగా కుల, మత, వర్గ, బేధాల ప్రసక్తి తలెత్త కుండా అందర్నీ ఆకట్టుకుంటున్నారు సోనూ సూద్.అయితే గత కొన్ని రోజులుగా సోనూ ప్రధాని కావాలని అంటూ కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్జ్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులతో కలిసి బతికినప్పుడే జీవితంలోని వాస్తవాలు తెలుసి వస్తాయని అన్నారు. అవసరంలో ఉన్న వారికి, మన అవసరం ఉన్నవారికి సాయం చేయడంకన్నా పెద్ద పదవి లేదని తెలిపారు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు అనుక్షణం గుర్తు పెట్టుకుంటాను. పిడికిలి తెరిచి చూడా.. నీ చేతి గీతల్లో ఎవరో ఒకరికి సాయం చేయాలని రాసి ఉందో అని ఆమె అనేవారు.అదే నేను చేస్తున్నా. నా చేతిలో వీరందరికీ సాయం చేయాలని రాసి ఉంది అని అన్నారు. నేను నా సేవల్ని కొనసాగిస్తూనే ఉంటా..

మరిన్ని ఇక్కడ చూడండి: Lokesh warning Video : మా కార్యకర్తల్ని చంపతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..!ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నారా లోకేష్.

The Stanley Hotel Video : దెయ్యాలు ఉన్న హోటల్‌కు టూరిస్టులు క్యూ.. ఎందుకో తెలుసా..?(వీడియో).

నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ అవుతున్న సినిమా బండి మేకింగ్‌ ఇంట్రస్టింగ్ వీడియో..:Cinema Bandi Making video.

Dog And Bird Cute Video : పక్షికి తల్లిగా మారిన కుక్క.. తల్లి కాకుండానే పాలివ్వాలని కుక్క ప్రయత్నం.వైరల్ గా మారిన వీడియో.