నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతున్న సినిమా బండి మేకింగ్ ఇంట్రస్టింగ్ వీడియో..:Cinema Bandi Making video.
ఓటీటీల హవాతో లోకల్ కంటెంట్ కూడా నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమా తీయాలంటే కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్.. మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ అవసరం లేదని ప్రూవ్ చేసే కంటెంట్ డిజిటల్‌లో చాలా వస్తోంది. అలాంటి ఇంట్రస్టింగ్ మూవీనే సినిమా బండి.
Cinema Bandi : ఓటీటీల హవాతో లోకల్ కంటెంట్ కూడా నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమా తీయాలంటే కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్.. మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ అవసరం లేదని ప్రూవ్ చేసే కంటెంట్ డిజిటల్‌లో చాలా వస్తోంది. అలాంటి ఇంట్రస్టింగ్ మూవీనే సినిమా బండి. పూర్తిగా లోకల్ ఆర్టిస్ట్‌లతో ప్రతీ ఒక్కరిలో ఓ ఫిలిమ్ మేకర్ ఉన్నాడన్న సింపుల్ కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా ఎమోషనల్‌గా వెండితెర మీద చూపించింది సినిమా బండి టీమ్. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేయటంతో ఈ చిన్న సినిమాకు మరింత హైప్ వచ్చింది. తాజాగా సినిమా బండి మేకింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు మేకర్స్.
మరిన్ని ఇక్కడ చూడండి: Dog And Bird Cute Video : పక్షికి తల్లిగా మారిన కుక్క.. తల్లి కాకుండానే పాలివ్వాలని కుక్క ప్రయత్నం.వైరల్ గా మారిన వీడియో.
Published on: Jun 19, 2021 08:54 AM
వైరల్ వీడియోలు
Latest Videos