Hyderabad fight: బిర్యానీ బాగోలేదంటే బాదుడే..పాపం వీళ్లను ఉతికేశారు..!హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌పై కేసు.
హైదరాబాద్ బిర్యానీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ, విదేశాల్లో హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే.. అలాంటి బిర్యానీలో ముక్కలు తక్కువగా వచ్చాయని..
హైదరాబాద్ బిర్యానీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ, విదేశాల్లో హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే.. అలాంటి బిర్యానీలో ముక్కలు తక్కువగా వచ్చాయని.. బాగాలేదని యువకులు హోటల్ సిబ్బందిని ప్రశ్నించడంతో.. వారి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన మైలార్‌దేవులపల్లి ప్రాంతంలోని దుర్గానగర్ మెఫిల్ రెస్టారెంట్‌లో జరిగింది.రెస్టారెంట్‌కి వచ్చిన ఇద్దరు యువకులు మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని, ముక్కలు తక్కువగా వచ్చాయని హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ సిబ్బంది, యువకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహంతో హోటల్ సిబ్బంది యువకులపై దాడికి పాల్పడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సూపర్ ఉమెన్..చూస్తే అవాక్కే!నెత్తిన బరువుతో బైక్ పై విన్యాసాలు చేస్తున్న మహిళ వైరల్ అవుతున్న వీడియో :Women viral video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
