చింపాంజీ చిలిపి చేష్టలకు ఫిదా అవుతున్న నెటిజెన్లు..తాబేలుతో ఆట ఆడుతున్న చింపాంజీ. chimpanzee viral video.
వానర జాతికి చెందిన ఏ జీవి అయినా సరే..అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు.. ఇక్కడ కూడా ఓ చింపాజీ మంద చేస్తున్న చిలిపి చేష్టలు నెటిజన్లను తెగ నవ్వించేస్తున్నాయి. ఇదేక్కడో తెలియదు గానీ, నీటి ఒడ్డున చింపాంజీల గుంపు ఒకటి ఆడుకుంటోంది.
వానర జాతికి చెందిన ఏ జీవి అయినా సరే..అవి చేసే అల్లరి మామూలుగా ఉండదు.. ఇక్కడ కూడా ఓ చింపాజీ మంద చేస్తున్న చిలిపి చేష్టలు నెటిజన్లను తెగ నవ్వించేస్తున్నాయి. ఇదేక్కడో తెలియదు గానీ, నీటి ఒడ్డున చింపాంజీల గుంపు ఒకటి ఆడుకుంటోంది. అంతలోనే ఓ చింపాంజీ నీళ్లలోంచి ఓ తాబేలును పట్టి ఒడ్డుకు తీసుకొచ్చింది.పాపం తాబేలు..చింపాంజీ చేతుల్లోంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, చింపాంజీ మాత్రం దాన్ని విడిచిపెట్టలేదు. తాబేలుతో పాటు స్పీడ్‌గా ప్రయాణించింది. చూసేందుకు ఈ దృశ్యం అచ్చం చిన్నపిల్లలు కారుతో ఆడుకుంటున్నట్టుగానే ఉంది కదూ! ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుండగా, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. చింపాంజీ తాబేలు కారుతో భలేగా ఆడుకుంటోంది అంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లోకి చేరిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: World Kidney Cancer Day Video: వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే .కిడ్నీ క్యాన్సర్ గురించి తెల్సుకోండి.(వీడియో)
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
