కుక్క పిల్లతో రవిశాస్త్రి ప్రాక్టీస్ ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.:Ravi Shastri Plays With Dog video.
టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి శునకంతో సరదాగా ఆడుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ శునకాన్ని విన్‌స్టన్ అని ముద్దుగా పిలుచుకుంటాడంట రవిశాస్త్రి.
మరో రెండు రోజుల్లో కివీస్‌తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా సిద్ధమౌతోంది. ఈ మేరకు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో లీనమయ్యారు. సౌథాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ గ్రౌండ్‌లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి శునకంతో సరదాగా ఆడుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ శునకాన్ని విన్‌స్టన్ అని ముద్దుగా పిలుచుకుంటాడంట రవిశాస్త్రి. ఈమేరకు టెన్నిస్ బాల్‌తో సరదాగా ఆడుకున్నారు. రవిశాస్త్రి బ్యాట్‌తో టెన్నిస్ బాల్‌ను కొట్టగానే.. ఆ బాల్‌ను నోటితో అందుకుని ఆయనకు అందించింది. క్యాచ్‌లు పట్టేందుకు తెగ ప్రయత్నించింది. ఈ మేరకు నెటిజన్లు విన్‌స్టన్ ప్రతిభను పొగుడుతూ ‘విన్‌స్టన్ గుడ్‌బాయ్’ అంటూ సరదాగా కామెంట్లు చేశారు. 15,000 పైగా లైక్స్‌తో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: నా రెండో ఇల్లు ఇండియా అంటూ ‘గుండెల్ని పిండేశావ్.. డేవిడ్ భాయ్’ మరోసారి తెలుగులో వార్నర్ పోస్ట్..:David Warner Video.
RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
