నా రెండో ఇల్లు ఇండియా అంటూ ‘గుండెల్ని పిండేశావ్.. డేవిడ్ భాయ్’ మరోసారి తెలుగులో వార్నర్ పోస్ట్..:David Warner Video.
మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాదు.. కెమెరా ముందుకొచ్చి డైలాగులు చెప్పడంలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌కు తెలుగు అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాదు.. కెమెరా ముందుకొచ్చి డైలాగులు చెప్పడంలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌కు తెలుగు అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ”నా రెండో ఇల్లు ఇండియా.. ఇంకా భారతదేశంలో నాకు నచ్చిన ప్రదేశం హైదరాబాద్” అంటూ వార్నర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ మెసేజ్‌లో భారతదేశం, హైదరాబాద్ పేర్లను అచ్చ తెలుగులో రాశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘గుండెల్ని పిండేశావ్’ డేవిడ్ భాయ్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేస్తే.. మరొకరు ‘హైదరాబాద్ హార్ట్ బీట్ డేవిడ్ భాయ్’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా అభిమానులందరూ కూడా వార్నర్ పోస్టుపై కామెంట్స్‌తో హోరెత్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సోషల్ మీడియా లో హల్ హల్ చేస్తున్న కుక్క పిల్ల టిక్ టాక్ వీడియో..అచ్ఛం మనుషులాగే యాక్ట్ చేస్తున్న కుక్క ఫన్నీ వీడియో : Dog viral video.
RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
