కన్నీరు కారుస్తున్న రాముడు… ఎందుకో తెలుసా.?ఖమ్మం జిల్లాలో వైరల్ గా మారిన వీడియో :Lord Rama Tears Video.
ఖమ్మం జిల్లాలో వింత చోటుచేసుకుంది. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయంటూ ఆనోటా ఈ నోటా ప్రచారం జరుగుతుంది. ఈ వింతను చూడటానికి...
ఖమ్మం జిల్లాలో వింత చోటుచేసుకుంది. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయంటూ ఆనోటా ఈ నోటా ప్రచారం జరుగుతుంది. ఈ వింతను చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇలా జరగడానికి గల కారణాలపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న వైపరిత్యాల నేపథ్యంలో.. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మున్ముందు మానవజాతికి రాబోతున్న మరిన్ని కష్టాలకు రాముడి కంట కన్నీరే సాక్షమని కొందరు అంటున్నారు. ఘటనపై సదరు తండా వాసులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఏమైనా అరిష్ఠం జరతుందనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ప్రస్తుతం రాముడి విగ్రహం కంటి నుంచి నీరు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని అఖిల్..హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..Akhil Akkineni video.
రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.
భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
