రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అటువంటి సొంత ఇంటి కల మనదేశం వారికే కాదు.. ప్రపంచంలోని ఏ దేశస్థులకైనా కలే.. సామాన్యులు, మధ్య తరగతి వారు తమకంటూ సొంత ఇల్లు ఉండలని కోరుకుంటారు.

|

Updated on: Jun 17, 2021 | 9:26 AM


ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. అటువంటి సొంత ఇంటి కల మనదేశం వారికే కాదు.. ప్రపంచంలోని ఏ దేశస్థులకైనా కలే.. సామాన్యులు, మధ్య తరగతి వారు తమకంటూ సొంత ఇల్లు ఉండలని కోరుకుంటారు. అయితే ప్రస్తుతం బతుకుదెరువు, కోసం పల్లెలు పట్నం బాట పట్టాయి. మరికొందరు పిల్లల చదువులు, ఉద్యోగాలు అంటూ రకరకాల కారణాలతో ఒక ప్రాంతం నుంచి మీరొక ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్క భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్నదే .. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలు చిన్న చిన్న పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే మళ్ళీ తమ ప్రాంతం ప్రజలతో కలకాలాడాలని కొన్ని ప్రభుత్వాలు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఓ పట్టణంలోని ఇళ్లను కేవలం రూ.12 లకే విక్రయించడానికి రెడీ అయ్యారు.. ఈ ఘటన క్రొయేషియా దేశంలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే.

మరిన్ని ఇక్కడ చూడండి: క్లారిటీ ఇచ్చిన విజ‌య్ పీఆర్ టీమ్‌..విజయ్ పిల్లల ట్విట్ట‌ర్ అకౌంట్‌లు పూర్తిగా ఫేక్‌..:Fake Twitter accounts Video.

భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.

1000 కోట్ల వసూళ్లు టార్గెట్ తో థియేటర్ లోకి అక్షయ్ కుమార్ ఒకే ఏడాదిలో 5 సినిమాలు : Akshay Kumar’s film video.

ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్..! రెండున్నర గంటలు సేవలకు అంతరాయం.:SBI alert warns customers video.

Follow us