AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 కోట్ల వసూళ్లు టార్గెట్ తో థియేటర్ లోకి అక్షయ్ కుమార్ ఒకే ఏడాదిలో 5 సినిమాలు : Akshay Kumar’s film video.

Anil kumar poka
|

Updated on: Jun 17, 2021 | 9:24 AM

Share

అభిమానుల అత్యుత్సాహం బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా కష్టకాలంలో తమ అభిమాన నటుడ్ని రియల్ హీరోగా పోట్రే చేసే ఉద్దేశంతో కాస్త అతిగా ప్రమోట్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అలాగే అక్షయ్‌ గురించి కూడా కొన్ని ఫేక్‌ న్యూస్‌ను వైరల్ చేశారు.


అభిమానుల అత్యుత్సాహం బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ను ఇబ్బందుల్లో పడేసింది. కరోనా కష్టకాలంలో తమ అభిమాన నటుడ్ని రియల్ హీరోగా పోట్రే చేసే ఉద్దేశంతో కాస్త అతిగా ప్రమోట్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అలాగే అక్షయ్‌ గురించి కూడా కొన్ని ఫేక్‌ న్యూస్‌ను వైరల్ చేశారు. ఏకంగా అక్షయ్‌ కుమార్ 30 కోట్లు త్యాగం చేశారన్న న్యూస్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్‌ చేశారు. ఫస్ట్ వేవ్‌ తరువాత షూటింగ్ జరుపుకున్న అక్షయ్‌ కుమార్ మూవీ బెల్‌ బాటమ్‌.. కోవిడ్ ఆంక్షల మధ్యే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు అక్షయ్‌. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. అయితే లాక్ డౌన్‌ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న మేకర్స్‌ను ఆదుకునేందుకు అక్షయ్‌ పెద్ద మనసుతో సాయం చేస్తున్నారన్న న్యూస్‌ను వైరల్ చేశారు ఫ్యాన్స్‌. తన పేమెంట్‌లో 30 కోట్లు తగ్గించుకునేందుకు అక్షయ్‌ ఓకే చెప్పారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు, ఇదే విషయం మీడియాలో కూడా రావటంతో అక్షయ్‌ కుమార్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తారా అంటూ ఫీల్ అవుతూ పోస్ట్ పెట్టారు అక్షయ్‌.

మరిన్ని ఇక్కడ చూడండి: ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్..! రెండున్నర గంటలు సేవలకు అంతరాయం.:SBI alert warns customers video.

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే..! కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ..:covishield gap video.

పక్షి తో కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసిన మనిషి.. హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో :Bird eats the same plate with man Video.

కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్‌.. ఎవరు బాగా చేశారు?చాహల్‌ జోడీ కొంటె ప్రశ్న.వైరల్ అవుతున్న వీడియో :Footwork Challenge Video.