విదేశాల్లో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్లు. వీరే.. ( వీడియో )
రెండక్షరాల ప్రేమ.. రెండు జీవితాను కలుపుతుంది. ప్రేమకు జాతి, మతం, కులం దేశం ఇవేమీ అడ్డుకావని సినిమాల్లో చూపిస్తారు..
రెండక్షరాల ప్రేమ.. రెండు జీవితాను కలుపుతుంది. ప్రేమకు జాతి, మతం, కులం దేశం ఇవేమీ అడ్డుకావని సినిమాల్లో చూపిస్తారు.. అయితే అలా సినిమాల్లో నటించిన హీరోయిన్లు నిజ జీవితంలో కూడా ఇతర దేశాల వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో నటించిన కొంత మంది హీరోయిన్లు విదేశీ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో చూద్దాం.దర్శకరత్న దాసరి వెండి తెరకు పరిచయం చేసిన నటీమణుల్లో ఒకరు మాధవి. ఈ అచ్చతెలుగమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. మరో చరిత్ర సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా నటించింది గుర్తింపు తెచ్చుకుంది. మాధవి భర్త భారత, జర్మన్ సంతతికి చెందినవాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కొత్త కోడలికి ప్రతి మెట్టు మెట్టుకో గిఫ్ట్..!! వైరల్ అవుతున్న వీడియో..
Suez Canal: సూయెజ్ కెనాల్ అద్భుతం.. ఫ్రెంచ్ వ్యోమగామి పంపిన ఇమేజ్ వండర్.. ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
