Viral Video: కొత్త కోడలికి ప్రతి మెట్టు మెట్టుకో గిఫ్ట్..!! వైరల్ అవుతున్న వీడియో…
సోషల్ మీడియాలో ఎప్పుడూ రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా మీ ముందుకు అటువంటి వీడియోనే పట్టుకొచ్చాం.
సోషల్ మీడియాలో ఎప్పుడూ రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని జనాల్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తాజాగా మీ ముందుకు అటువంటి వీడియోనే పట్టుకొచ్చాం. ఈ వీడియోలో అత్తింటివారు సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అదేంటో చూద్దాం..సాధారణంగా కొత్త కోడలు మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అత్తింటివారు చేసే మర్యాదలు అన్నీ ఇన్నీ కాదు.. గేటు దగ్గర నుంచే మేళతాళాలతో నవ వధూవరులను సాధరంగా ఆహ్వానిస్తారు. తాజాగా అత్తవారింటిలో అడుగుపెట్టబోతున్న ఓ కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్స్ ఇస్తూ స్వాగతం పలికారు అత్తింటివాళ్లు.నవ వధువుకు గుర్తుండిపోయే రీతిలో మెట్టుమెట్టుకు.. ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. వెండి సామాగ్రి నుంచి నోట్ల నోట్ల కట్టల వరకు గిఫ్ట్స్ ఇచ్చి పెళ్లికూతురును ఫిదా చేశారు. ఇవన్నీ చూసిన ఆ పెళ్లికూతురుకు నోటమాట రాలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: Suez Canal: సూయెజ్ కెనాల్ అద్భుతం.. ఫ్రెంచ్ వ్యోమగామి పంపిన ఇమేజ్ వండర్.. ( వీడియో )
Viral Video : గాల్లో వేలాడిన గుర్రం.. మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పు.. ( వీడియో )
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
