కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్.. ఎవరు బాగా చేశారు?చాహల్ జోడీ కొంటె ప్రశ్న.వైరల్ అవుతున్న వీడియో :Footwork Challenge Video.
Footwork Challenge: ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే ఫిట్‌నెస్ వీడియో...
ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే ఫిట్‌నెస్ వీడియోలతోపాటు ట్రెండింగ్ అయ్యే సోషల్ మీడియా ఛాలెంజ్‌లతో వీడియోలు చేస్తూ ఇన్‌స్టాలో పంచుకుంటుంటారు. తాజాగా ఇలాంటి సోషల్ మీడియా ఛాలెంజ్ ఒక దానిని స్వీకరించారు. అదే కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్. దీనిలో భాగంగా వీరిద్దరు తమ కాళ్లను పాటకు తగ్గట్లుగా స్టెప్పులేయించి ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాలో దానికి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. మాలో ఎవరు బాగా చేశారంటూ ఫాలోవర్స్‌ను ప్రశ్నిస్తూ ట్యాగ్‌లైన్ చేర్చారు. ఈ వీడియోలో వీరి కాళ్ల కదలికలు అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ బాగా చేశారంటూ మరికొందరు కామెంట్లు ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
