కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.
దేశంలో గత కొన్ని రోజులు సెకండ్ వేవ్ సృష్టించిన భీబత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ , ఢిల్లీ తెలుగురాష్ట్రాల పై తీవ్ర ప్రభావం చూపించింది.తాజాగా విజయ్ సేతుపతి...
దేశంలో గత కొన్ని రోజులు సెకండ్ వేవ్ సృష్టించిన భీబత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ , ఢిల్లీ తెలుగురాష్ట్రాల పై తీవ్ర ప్రభావం చూపించింది.కొన్ని రోజుల పాటు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.అయితే దేశంలో కరోనా అడుగు పెట్టినప్పటి నుంచి సెలబ్రెటీలు ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వానికి సాయం అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాది నటుడు కోలీవుడ్ స్టార్ హీరో..విజయ్ సేతుపతి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రూ .25 లక్షలు అందించారు. నటుడు టిఎన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను సచివాలయంలో కలుసుకుని ఆ మొత్తానికి చెక్కును సమర్పించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: యూకే లో డెల్టా వేరియంట్ డేంజర్..మళ్ళీ విజృంభిస్తూన్నా తరుణంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం :Delta Variant Video..
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
