ప్రశాంత్ నీల్ దర్శకతం లో ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.!:Vijay Sethupathi in Jr NTR video.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ మూవీ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ మూవీ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో కూడా ఓ సినిమాను లైన్‌లో పెట్టిన విషయం విదితమే. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సేతుపతితో సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ మూవీతో తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని టాక్. దీనిలో విజయ్ సేతుపతిని విలన్ రోల్ కోసం తీసుకోవాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

మరిన్ని ఇక్కడ చూడండి: స్వచ్ఛందంగా రక్తదానం చేసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్… ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.:Sachin Donates Blood video.

కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.

యూకే లో డెల్టా వేరియంట్ డేంజర్..మళ్ళీ విజృంభిస్తూన్నా తరుణంలో ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం :Delta Variant Video..

నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..విఘ్నేష్ శివన్ కీ రోల్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..!:Nayanthara Netrikann Movie video.

Click on your DTH Provider to Add TV9 Telugu