స్వచ్ఛందంగా రక్తదానం చేసిన టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్… ప్రజలు కూడా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.:Sachin Donates Blood video.
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జూన్ 14న ఓ శిబిరంలో స్వచ్ఛందంగా తన రక్తాన్ని దానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జూన్ 14న ఓ శిబిరంలో స్వచ్ఛందంగా తన రక్తాన్ని దానం చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానం అవశ్యకత గురించి తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇతరుల ప్రాణాలు కాపాడే శక్తి మనందరికీ ఉందని, దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. గతంలో తమ కుటుంబంలో జరిగిన ఓ సంఘటన తనకు రక్తదానం ప్రాధాన్యతను గుర్తు చేసిందని సచిన్ తెలిపారు. ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి..రూ. 25 లక్షలు అందజేత :Vijay Sethupathi donates Rs 25 lakh video.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
