మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర..రీరిలీజ్ కి సై ఆంటున్న క్రాక్ రవితేజ బుకింగ్ షురూ:Krack movie is re releasing video.

సంక్రాంతి గ్యాప్ లో వచ్చి కిర్రాక్ అనిపించారు మాస్ మహారాజ్ రవితేజ. ఒంగోలు జాతర ఓ రేంజ్ లో షురూ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాతొచ్చే గ్యాప్ కూడా తనదే అంటున్నారు. ఎస్.. క్రాక్ మేనియా ఒన్స్ ఎగెయిన్ రిపీట్ అవుతోందట.


సంక్రాంతి గ్యాప్ లో వచ్చి కిర్రాక్ అనిపించారు మాస్ మహారాజ్ రవితేజ. ఒంగోలు జాతర ఓ రేంజ్ లో షురూ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాతొచ్చే గ్యాప్ కూడా తనదే అంటున్నారు. ఎస్… క్రాక్ మేనియా ఒన్స్ ఎగెయిన్ రిపీట్ అవుతోందట. గతంలో ఫస్ట్ వేవ్ కూల్ డౌన్ కాగానే థియేటర్లో పడే ఫస్ట్ షో తనదే అంటూ రామ్ గోపాల్ వర్మతో పాటు చాలామంది తమ తమ సినిమాలతో ముందుకొచ్చారు. అలా అన్ లాక్ అయిందో లేదో ఇలా క్యూ కట్టేశాయి కొన్ని చిన్నాపెద్దా సినిమాలు. సరిలేరు నీకెవ్వరూ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా రీరిలీజ్ కి సై చెప్పేశాయి. మరి.. ఈసారి జులైలో అన్ లాక్ అవగానే.. థియేటర్లో పడ్డానికి బొమ్మలెక్కడ? అంటున్నారు ప్రేక్ష‌క జ‌నం.ఆర్నెల్ల కిందట సంక్రాంతి సీజన్లో ధమాకా పేల్చిన క్రాక్ మూవీ.. మరోసారి ఆడియెన్స్ పల్స్ రేట్ చూడ్డానికి రెడీ అవుతోంది. రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలిచ్చారు క్రాక్ మూవీ మేకర్స్. గత వీకెండ్ లో చిన్న శాంపిల్ కూడా చూపించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: సీఎం స్టాలిన్ కాన్వాయ్ ఆపిన వృద్దురాలు…తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు.:CM Stalin Convoy Stops for a Woman video.

మందు బాటిల్‌కు పూజలు ఎందుకో తెలుసా ..? నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : aarti for alcohol bottles viral video.

కాయలు కాసే చెట్టుపైనే రాళ్లు పడతాయి వైస్ జగన్.. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల:CM YS Jagan video.

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహన్నిఆయన కుటుంబసభ్యులతో కలిసి అవిష్కరించిన మంత్రి కేటీఆర్:Col Santosh Babu Statue video.