మందు బాటిల్‌కు పూజలు ఎందుకో తెలుసా ..? నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : aarti for alcohol bottles viral video.
కరోనా ఆంక్షల సడలింపులో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, మద్యం దుకాణాలు అలా తెరిచారో లేదో.
కరోనా ఆంక్షల సడలింపులో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, మద్యం దుకాణాలు అలా తెరిచారో లేదో.. అప్పటికే వందలాది మంది మందు బాబులు మద్యం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. మద్యం దుకాణం తెరిచినందుకు ఓ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. షాపు ఓపెన్ చేయడానికి ముందు.. అతను ఒక దీపం వెలిగించి హారతి పట్టాడు. ఆ తరువాత కౌంటర్‌కి వెళ్లి రెందు మద్యం బాటిళ్లు కొనుగోలు చేశాడు. అలా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్ల నుంచి కొంత అంతకు ముందు వెలిగించిన దీపం ముందు అర్పించాడు. అనంతరం ఎత్తిన బాటిల్ దించకుండా గుటుక్కున మింగేశాడు. ఇతను ఇలా ఉంటే.. ఇతని తరువాత వచ్చిన మరో వ్యక్తి కూడా అదే పని చేశాడు. మద్యం బాటిళ్లకు పూజలు చేసి.. అనంతరం మద్యం సేవించారు.|
మరిన్ని ఇక్కడ చూడండి: కాయలు కాసే చెట్టుపైనే రాళ్లు పడతాయి వైస్ జగన్.. వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల:CM YS Jagan video.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
