నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్..విఘ్నేష్ శివన్ కీ రోల్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..!:Nayanthara Netrikann Movie video.

జిటల్ ఆడియెన్స్ ని మరోసారి గట్టిగా పలకరించబోతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆర్టిస్టుగా అన్నీ ఎక్స్ పరిమెంటల్ మూవీసే చేస్తున్న నయన్.. వాటి రిలీజ్ కి మాత్రం ఓటీటీల‌నే నమ్ముకుంటున్నారు. త్వరలో మరో సర్ ప్రైజ్ తో రెడీగా ఉన్నారట.


జిటల్ ఆడియెన్స్ ని మరోసారి గట్టిగా పలకరించబోతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆర్టిస్టుగా అన్నీ ఎక్స్ పరిమెంటల్ మూవీసే చేస్తున్న నయన్.. వాటి రిలీజ్ కి మాత్రం ఓటీటీల‌నే నమ్ముకుంటున్నారు. త్వరలో మరో సర్ ప్రైజ్ తో రెడీగా ఉన్నారట. దర్బార్, అన్నాత్తే లాంటి కమర్షియల్ మూవీస్ లో చేస్తూనే మధ్యలో చిన్నచిన్న గ్యాప్స్ తీసుకుని… తనకు నచ్చిన.. తాను చేయాలని కలలు కంటున్న ఛాలెంజింగ్ రోల్స్ ని కంప్లీట్ చేస్తున్నారు నయనతార. లేటెస్ట్ గా.. ఆమె నటిస్తున్న నెట్రిక్కన్ అనే క్రైమ్ థ్రిల్లర్ కూడా అటువంటిదే. ఇందులో చూపు లేని ఒక సాహస వనితగా కనిపిస్తారు నయన్. మిలింద్ రావ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజిటల్ రిలీజ్ ని కన్ఫామ్ చేసుకుంది. డీల్ ఓకే అయినప్పటికీ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేవరకు అనౌన్స్ మెంట్ ని పెండింగ్ లో పెట్టారు. తెలుగులో మూడో కన్ను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో విఘ్నేష్ శివన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. లవ్ బర్డ్స్ గా పేరున్న ఈ కపుల్ ని స్క్రీన్ పై చూడ్డానికి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు డిజిటల్ ఆడియెన్స్.

మరిన్ని ఇక్కడ చూడండి: మ‌రోసారి థియేట‌ర్ల‌లో ఒంగోలు జాతర..రీరిలీజ్ కి సై ఆంటున్న క్రాక్ రవితేజ బుకింగ్ షురూ:Krack movie is re releasing video.

సీఎం స్టాలిన్ కాన్వాయ్ ఆపిన వృద్దురాలు…తాను ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపించారు.:CM Stalin Convoy Stops for a Woman video.

మందు బాటిల్‌కు పూజలు ఎందుకో తెలుసా ..? నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో : aarti for alcohol bottles viral video.

కాయలు కాసే చెట్టుపైనే రాళ్లు పడతాయి వైస్ జగన్.. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల:CM YS Jagan video.