పక్షి తో కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసిన మనిషి.. హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో :Bird eats the same plate with man Video.
జంతువుల ఫన్నీ వీడియోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులోని కొన్ిన వీడియోలు ఆశ్చర్యకరమైనవి. మరికొన్ని చాలా అందమైనవి, ఇక కొన్ని వీడియోలు మాత్రం మళ్లీ.. మళ్లీ.. చూడాలనిపించేలా ఉంటాయి. అందులో ఈ వీడియో ఒకటి .
జంతువుల ఫన్నీ వీడియోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులోని కొన్ిన వీడియోలు ఆశ్చర్యకరమైనవి… మరికొన్ని చాలా అందమైనవి, ఇక కొన్ని వీడియోలు మాత్రం మళ్లీ.. మళ్లీ.. చూడాలనిపించేలా ఉంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు కూడా జ్ఞానాన్ని పంచేవి కూడా ఉంటాయి. అయితే అలాంటి ఓ వీడియో ఒకటి సామాజిక మాద్యామాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజల హృదయాలను ప్రత్యక్షంగా తాకుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆహారం తింటున్నాడు.. అప్పుడే ఒక పక్షి వచ్చి అతను తింటున్న టెబుల్ పైకి వచ్చి కలిసి ఆహారం తినడం మొదలు పెట్టింది. అతను కూడా దానికి కొంత తన ప్లేట్‌లోని భోజనంను పెట్టాడు. ఇలా ఇద్దరూ కలిసి తినడం ఆ పక్కనే కూర్చున్నవారికి ఆశ్చర్యాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్.. ఎవరు బాగా చేశారు?చాహల్ జోడీ కొంటె ప్రశ్న.వైరల్ అవుతున్న వీడియో :Footwork Challenge Video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
