క్లారిటీ ఇచ్చిన విజ‌య్ పీఆర్ టీమ్‌..విజయ్ పిల్లల ట్విట్ట‌ర్ అకౌంట్‌లు పూర్తిగా ఫేక్‌..:Fake Twitter accounts Video.

సోష‌ల్ మీడియా ప‌రిధి పెరిగినప్ప‌టి నుంచి సెల‌బ్రిటీలు అభిమానులతో నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు నేరుగా అభిమానుల‌తోనే పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీన్నే అదునుగా భావించిన కొంద‌రు...


సోష‌ల్ మీడియా ప‌రిధి పెరిగినప్ప‌టి నుంచి సెల‌బ్రిటీలు అభిమానులతో నిత్యం ట‌చ్‌లో ఉంటున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు నేరుగా అభిమానుల‌తోనే పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే దీన్నే అదునుగా భావించిన కొంద‌రు సెల‌బ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇది తెలియ‌ని ఫ్యాన్స్ వేల సంఖ్య‌లో వారిని ఫాలో అవుతున్నారు. ఈ ఫేక్ అకౌంట్లు హీరో, హీరోయిన్ల‌కే పరిమితం కాలేదు.. వారి చిన్నారుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.తాజాగా విజ‌య్ కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషాల పేరుతో ట్విట్టర్లో అకౌంట్స్ క‌నిపించాయి. దీంతో వెన‌కాముందు చూసుకొని విజ‌య్ ఫ్యాన్స్ ఆ అకౌంట్‌ల‌ను పెద్ద ఎత్తున ఫాలో చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే ఈ విష‌యాన్ని గ‌మినించిన విజ‌య్ పీఆర్ టీమ్‌.. ఆ అకౌంట్‌లు ఫేక్ అని గుర్తించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.

1000 కోట్ల వసూళ్లు టార్గెట్ తో థియేటర్ లోకి అక్షయ్ కుమార్ ఒకే ఏడాదిలో 5 సినిమాలు : Akshay Kumar’s film video.

ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్..! రెండున్నర గంటలు సేవలకు అంతరాయం.:SBI alert warns customers video.

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే..! కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ..:covishield gap video.