భార్య కోసం పాట పాడిన విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయినా అనుష్క శర్మ వైరల్ అవుతున్న వీడియో :Virushka Video.

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మన ఇండియన్ క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్లకు మధ్య విడదీయరాని బంధం ఉంటుందనడంలో సందేహం లేదు. పటౌడీ నుంచి కోహ్లీ వరకు చాలామంది జంటలుగా మారారు.


క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మన ఇండియన్ క్రికెటర్లకు, బాలీవుడ్ హీరోయిన్లకు మధ్య విడదీయరాని బంధం ఉంటుందనడంలో సందేహం లేదు. పటౌడీ నుంచి కోహ్లీ వరకు చాలామంది జంటలుగా మారారు.ఇదిలా ఉంటే భార్య కోసం పాటపాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్ కోహ్లీ. ఆటగాడిగా అందర్నీ అలరించిన కోహ్లీ.. తనలో మరో టాలెంట్‌ను బయటకు తీసి వాహ్ అనిపించాడు. పెళ్లి సమయంలో తన భార్య అనుష్క కోసం ‘మేరే మెహబూబ్ ఖయామత్ హోగి’  అనే బాలీవుడ్ పాట పాడాడు. అయితే, ఈ వీడియో వీరి పెళ్లి సమయంలో తీసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్‌గా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి: 1000 కోట్ల వసూళ్లు టార్గెట్ తో థియేటర్ లోకి అక్షయ్ కుమార్ ఒకే ఏడాదిలో 5 సినిమాలు : Akshay Kumar’s film video.

ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్..! రెండున్నర గంటలు సేవలకు అంతరాయం.:SBI alert warns customers video.

కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే..! కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ..:covishield gap video.

పక్షి తో కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసిన మనిషి.. హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో :Bird eats the same plate with man Video.

Click on your DTH Provider to Add TV9 Telugu