గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.
కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతుండగా ఓ పెట్టెలో దొరికిన పసిపాపను సీతగా జనక మహారాజు పెంచుకున్నాడని చరిత్ర..ఇదే సీన్ రిపీట్ అయింది.
కుంతీదేవి పసిబిడ్డగా ఉన్నప్పుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతుండగా ఓ పెట్టెలో దొరికిన పసిపాపను సీతగా జనక మహారాజు పెంచుకున్నాడని చరిత్ర.. చాలా సినిమాల్లోనూ చూశాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. దాద్రి ఘాట్ సమీపంలో గంగానదిలో పడవ నడిపే వ్యక్తికి ఓ చెక్కపెట్టె తేలుతూ రావడం కనిపించింది. అందులోంచి ఏడుపు శబ్ధాలు వినిపించడంతో.. అతడు దగ్గరకు వెళ్లి ఆ పెట్టెను తీసుకున్నాడు. ఒడ్డుకు వచ్చి తెరిచి చూసిన జాలరి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పెట్టెలో ఎర్రని వస్త్రం, అమ్మవారి ఫొటోలు ఉన్నాయి. వాటితో పాటు ఓ చిన్నారి కూడా ఉండడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.అంతేకాదు అందులో ఆ పాప పుట్టిన తేదీ..సమయం..జాతకం వివరాలతో కూడిన చార్ట్ కూడా ఉంది. ఆ జాతకంలో ఈ చిన్నారి పుట్టిన తేదీ మే 25, అమ్మాయి పేరు గంగా అని రాసిపెట్టారు. అయితే, గంగమ్మ తల్లే తనకు ఈ బిడ్డను ఇచ్చిందని పడవ నడుపుకునే వ్యక్తి మురిసిపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: కన్నీరు కారుస్తున్న రాముడు… ఎందుకో తెలుసా.?ఖమ్మం జిల్లాలో వైరల్ గా మారిన వీడియో :Lord Rama Tears Video.
రూ.12లకే ఇల్లు..త్వరపడండి అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై:new house at Rs 12 video.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
