RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని అలాగే ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకి వచ్చాయి. ఆ లొకేషన్స్ చూస్తేనే ఈ చిత్రం గ్రాండియర్ గా అందంగా ఉండనుందో అర్ధం అవుతుంది.అలాగే ఇందులోని ఒక సాంగ్ లొకేషన్ కూడా బయటకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా..డైరెక్టర్ రాధాకృష్ణ.. ప్రభాస్, పూజా హెగ్డేలతో ఖచ్చితంగా ఏదో గ్రాండ్ గానే చూపించనున్నట్టు అర్ధం అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
