సోషల్ మీడియా లో హల్ హల్ చేస్తున్న కుక్క పిల్ల టిక్ టాక్ వీడియో..అచ్ఛం మనుషులాగే యాక్ట్ చేస్తున్న కుక్క ఫన్నీ వీడియో : Dog viral video.
జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు...
జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఆ వీడియో.. ఓ కుక్క పిల్ల.. సెల్ఫీ వీడియో వస్తువుకు అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ పై ముందుగా తన నోటితో టచ్ చేసింది. ఆ తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ ముందు గంతులేస్తూ దగ్గరి వరకు వచ్చింది. అలాగే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నట్లుగా రకరకాల ఫోజులు ఇస్తూ.. రౌండ్ తిరుగుతూ గంతులేసింది. తమ కుక్క పిల్ల చేస్తున్న చేష్టలను ఆ యాజమాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. “మా కుక్క పిల్ల గురించి చాలా గర్వంగా ఉంది. సొంతంగా వీడియోలు, ఫోటోలు ఎలా తీయాలో ట్రిక్స్ నేర్పిస్తుంది. ఈ వీడియో చూసి మీరు నవ్వుకుంటారు అనుకుంటున్నాను ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
