పక్షుల వ్యూహంలో పిల్లి..పిల్లిని ముప్పతిప్పలు పెట్టిన పక్షులు.తోకముడవక తప్పలేదు..:Bird fight with cat video.
జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, వీటినే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా సార్లు ఈ వీడియోలు నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, వీటినే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా సార్లు ఈ వీడియోలు నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. జూట్ బోలే కవ్వా కాటే’ అనే పాటను విన్నం గానీ, ఇక్కడ మాత్రం నిజంగానే చూస్తున్నాం.పిల్లి చాలా తెలివైన జంతువు అని మనందరికీ తెలుసు. తనకు కావాల్సిన ఆహారం ఎలాంటి ప్రదేశంలో ఉన్న సరే దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడే కూడా ఓ పల్లి పక్షి గూడుపై దాడి చేసేందుకు మాటువేసింది. ఎత్తైన వంతెనపై నుంచి ఆ పల్లి ఎరను పట్టుకునేందుకు బయల్దేరింది.కానీ, పిల్లి పాచికలు పారలేదు. తమ గూటిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పిల్లిని గమనించిన పక్షులు దానికి తగిన గుణపాఠం చెప్పాయి. పిల్లిని ముందుకు కదలనీయకుండా ముందు వెనుక నుంచి దాడి చేశాయి. ముక్కుతో పొడుస్తూ..ఆ పిల్లిని ముప్పుతిప్పలు పెట్టాయి ఆ పక్షులు.
మరిన్ని ఇక్కడ చూడండి: చింపాంజీ చిలిపి చేష్టలకు ఫిదా అవుతున్న నెటిజెన్లు..తాబేలుతో ఆట ఆడుతున్న చింపాంజీ. chimpanzee viral video.
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
