సూపర్ ఉమెన్..చూస్తే అవాక్కే!నెత్తిన బరువుతో బైక్ పై విన్యాసాలు చేస్తున్న మహిళ వైరల్ అవుతున్న వీడియో :Women viral video.
కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే మనం ఆశ్యర్యపోతుంటాము. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. . ఒక మహిళ బైక్‌పై చేస్తున్న ఈ విన్యాసాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే మనం ఆశ్యర్యపోతుంటాము. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. అంకితభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ఈ మహిళ. ఒక మహిళ బైక్‌పై చేస్తున్న ఈ విన్యాసాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఓ మహిళ బైక్‌ను నీటిలో నడుపుతోంది. అంతేకాదు ఆమె తలపై ఓ నిండిన తొట్టె పెట్టుకుని, ఒక చేతిలో బకెట్, మరో చేతిలో బ్యాగు పట్టుకుని బైక్ నడుపుతుండటం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను డాక్టర్ అజైత అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళను సూపర్ ఉమెన్ మరియు వండర్ ఉమెన్ అని పిలుస్తున్నారు. 41 సెకన్లు ఉన్న ఈ వీడియోను 9 వేలకుపైగా మంది వీక్షించారు. ఆమె బైక్ నడుపుతూ బ్యాలెన్స్ చేస్తున్న విధానం నెటిజన్లు ముగ్దులైపోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పక్షుల వ్యూహంలో పిల్లి..పిల్లిని ముప్పతిప్పలు పెట్టిన పక్షులు.తోకముడవక తప్పలేదు..:Bird fight with cat video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
