Dog And Bird Cute Video : పక్షికి తల్లిగా మారిన కుక్క.. తల్లి కాకుండానే పాలివ్వాలని కుక్క ప్రయత్నం.వైరల్ గా మారిన వీడియో.
జంతువులకు కూడా ప్రేమా.. జాలి, దయ ఉంటాయని పలు సందర్భాల్లో చూస్తునే ఉంటాం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల్లో ఈ ఎమోషన్స్ ఎప్పుడూ కనిపిస్తునే ఉంటాయి. అయితే ఒకే ఇంట్లో రెండు వేరు వేరు జాతులకు సంబంధించిన జీవులు ఉంటే ఎలా ఉంటుంది..
జంతువులకు కూడా ప్రేమా.. జాలి, దయ ఉంటాయని పలు సందర్భాల్లో చూస్తునే ఉంటాం. ఇక ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల్లో ఈ ఎమోషన్స్ ఎప్పుడూ కనిపిస్తునే ఉంటాయి. అయితే ఒకే ఇంట్లో రెండు వేరు వేరు జాతులకు సంబంధించిన జీవులు ఉంటే ఎలా ఉంటుంది.. సాధారణంగా.. కొన్ని వీడియోలు చూసే ఉంటాం.. ఒక పక్షి.. ఇంట్లో ఉండే కుక్క స్నేహితులుగా మారాయి.. కలిసి ఆడుకుంటున్నాయనే వీడియోలు వినే ఉంటాం. అయితే ఇక్కడ ఓ కుక్క మాత్రం పక్షికి తల్లిగా మారింది. పక్షిని తన బిడ్డలా చూసుకుంటోంది. తల్లికాకపోయినా ఆ పక్షికి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇక పక్షి పరిస్థితి కూడా అంతే.. అచ్చం కుక్కలాగే ప్రవర్తిస్తోంది. కుక్కలాగే మొరగటం మొదలు పెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Hyderabad fight: బిర్యానీ బాగోలేదంటే బాదుడే..పాపం వీళ్లను ఉతికేశారు..!హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌పై కేసు.
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
