Lokesh warning Video : మా కార్యకర్తల్ని చంపతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..!ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నారా లోకేష్.
ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు.
ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల పార్థివదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వడ్డు ఫ్యామిలీకి పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని చెప్పారు.వైసీపీకి దొంగ ఓట్లేయించే వైసీపీ కార్యకర్తల్ని వలంటీర్లుగా వేసుకోవడం వివక్ష లేకపోవడమా..? వార్డు, గ్రామసచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా? ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా? జే గ్యాంగ్ ప్రాణాంతక మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ అమ్మే ఉద్యోగాలూ గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగాలా?” అంటూ లోకేష్ తీవ్ర జగన్ సర్కారుపై స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: The Stanley Hotel Video : దెయ్యాలు ఉన్న హోటల్‌కు టూరిస్టులు క్యూ.. ఎందుకో తెలుసా..?(వీడియో).
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
