The Stanley Hotel Video : దెయ్యాలు ఉన్న హోటల్‌కు టూరిస్టులు క్యూ.. ఎందుకో తెలుసా..?(వీడియో).
The Stanley Hotel: అక్కడ ఓ హోటల్ లో వస్తువులు, దుస్తులు మాయం అయిపోతాయి. శబ్దాలకు చేస్తాయి. ఇదంతా భూతాలే చేస్తున్నాయా? అంటె అవును... ఇదే నిజం అంటారు స్టాన్లీ హోటల్‌కు వెళ్లే కస్టమర్లు, అక్కడ పనిచేసే సిబ్బంది.
దేవుళ్ళు, దెయ్యాలు ఉన్నాయా అనే విషయం పై ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు విభిన్న వాదనలు.. ఐతే కొందరు దెయ్యాలు ఉన్నాయంటే.. దేవుళ్లు ఉన్నట్లేగా అంటారు.. అయితే దెయ్యాలు ఉన్నాయంటూ కొన్నిసంఘటనలు రుజువు చేస్తున్నాయి. అమెరికాలోని కొన్ని హోటల్స్ మోస్ట్ హంటెడ్ హోటల్స్ గా ఖ్యాతి గాంచాయి. అక్కడ ఓ హోటల్ లో వస్తువులు, దుస్తులు మాయం అయిపోతాయి. శబ్దాలకు చేస్తాయి. ఇదంతా భూతాలే చేస్తున్నాయా? అంటె అవును… ఇదే నిజం అంటారు స్టాన్లీ హోటల్‌కు వెళ్లే కస్టమర్లు, అక్కడ పనిచేసే సిబ్బంది. ముఖ్యంగా 217వ నెంబర్ రూం అంటే అందరికీ హడల్. అక్కడే ఉన్నాయట ఆత్మలు. రాత్రయితే అవి మేల్కొంటాయట. అవి చేసే శబ్దాలకు అక్కడున్నవారి వెన్నులో వణుకుపుడుతుంది.ఇంత జరుగుతున్నా సరే టూరిస్టులు స్టాన్లీ హోటల్‌కు క్యూ కడుతుంటారు. ఇక పారానార్మల్ యాక్టివిస్టులకు ఈ హోటల్ అంటే చాలా మక్కువ. అందుకే రాత్రిపూట ఇక్కడే ఉండి భూతాలు, ఆత్మల కోసం వెదుకుతుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతున్న సినిమా బండి మేకింగ్ ఇంట్రస్టింగ్ వీడియో..:Cinema Bandi Making video.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
