Allu Sneha: అరుదైన రికార్డు అందుకున్న బన్నీ సతీమణి.. ఏ హీరో భార్యకు దక్కని ఆ రికార్డు ఏంటంటే..(వీడియో).
Allu Sneha: సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి మాములుగా ఉండడంలేదు. టాప్ హీరోలు ఒక్క పోస్ట్ చేస్తే చాలు వేల మందిలో అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. ఇక ఫాలోయింగ్‌ల విషయంలో ఒక్కో హీరో ఒక్కో రికార్డును బద్దలు కొడుతున్నారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి మాములుగా ఉండడంలేదు. టాప్ హీరోలు ఒక్క పోస్ట్ చేస్తే చాలు వేల మందిలో అభిమానులు రియాక్ట్ అవుతుంటారు. ఇక ఫాలోయింగ్‌ల విషయంలో ఒక్కో హీరో ఒక్కో రికార్డును బద్దలు కొడుతున్నారు. తారల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను వారి సోషల్ మీడియాలో అకౌంట్ల ఫాలోవర్లను బట్టి లెక్కకట్టే రోజులు వచ్చేశాయి. అయితే ఇది కేవలం హీరోలకే పరిమితం కాకుండా వారి సతీమణులకు కూడా వరిస్తుంది. లక్షల ఫాలోవర్లతో దూసుకుపోతున్నారు స్టార్ హీరోల భార్యలు.ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ సరికొత్త రికార్డును సృష్టించారు. అల్లు స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 4 మిలియన్ ఫాలోవర్స్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్ హీరోల భార్యలలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వారిలో స్నేహ మొదటి స్థానంలో నిలిచారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సోను సూద్ రాజకీయ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు..అమ్మ మాటలను గుర్తు చేసుకున్న రియల్ హీరో :Sonu sood video.
The Stanley Hotel Video : దెయ్యాలు ఉన్న హోటల్‌కు టూరిస్టులు క్యూ.. ఎందుకో తెలుసా..?(వీడియో).
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
