Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.
జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం వెల్లడించింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడం
జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అన్ని స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని ఇవాళ్టి కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో HSPA తన అభిప్రాయం వెల్లడించింది. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చిన ఈ పరిస్థితుల్లో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడం మంచి పరిణామమే అయినప్పటికీ, జూలై ఫస్ట్ నుంచి భౌతిక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. “థర్డ్ వేవ్ ఆరు నుంచి ఎనిమిది వారాల్లో ప్రభావం చూపిస్తుందని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో భౌతిక తరగతులను నిర్వహించడం ఎంత మాత్రం మంచిది కాదని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని HSPA ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.” అని ఒక ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు రాత్రి 10గంటల వరకు పరుగులు :Hyderabad Metro Train Video.
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
