పెళ్లి లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల డాన్స్…!! మండి పడుతున్న నెటిజన్లు… ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 23, 2021 | 10:21 PM

దేశంలో కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్‌లోకి రాలేదు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయే కానీ ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు..

దేశంలో కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్‌లోకి రాలేదు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయే కానీ ఆ మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.. కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తేశాయి. కొన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూ కొనసాగుతోంది. శుభాకార్యాలకు రిస్ట్రిక్షన్స్‌ ఉన్నాయి.. తక్కువ మంది అతిథులతో వివాహ వేడుక జరుపుకోవచ్చని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ బరాత్‌లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇక ఇలాంటి సమయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కొవిడ్ రూల్స్‌ను తుంగ‌లో తొక్కుత్తూ.. ఓ వివాహ వేడుక‌లో పాల్గొని ఫోక్ సాంగ్స్‌కు స్టెప్పులేశారు.
స్పాట్..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Imran Khan: మహిళల వస్త్రధారణపై ఇమ్రాన్‌ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ( వీడియో )

Sarah Khan: తల్లి కాబోతున్న పాకిస్తాన్ అందాల తార నారాఖాన్.. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్రకటన.. ( వీడియో )