Harish Rao Met With Road Accident Video: హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం పలువురికి గాయాలు..మంత్రి వాహనానికి అడవి పంది అడ్డు.
మంత్రి హరీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో మంత్రి వాహనానికి అడవి పంది అడ్డువొచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఆయన కన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా..
మంత్రి హరీష్ రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా దుద్దెడ శివారులో మంత్రి వాహనానికి అడవి పంది అడ్డువొచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఆయన కన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా.. పలువురికి గాయాలయ్యాయి. మంత్రి హరీష్ రావు సేఫ్‌గా ఉన్నారు. ఆయన మరొక వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు.అసలేం జరిగిందంటే.. ఆదివారం నాడు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. అయితే, ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని మంత్రి హరీష్ రావు తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. దుద్దెడ సమీపానికి చేరుకోగానే.. హరీష్ రావు కారుకు ముందు వెళ్తున్న కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. దాంతో ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో హరీష్ రావు పైలట్ కారు ఢీకొట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.
Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మార్పులు రాత్రి 10గంటల వరకు పరుగులు :Hyderabad Metro Train Video.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
